Best Life Quotes in Telugu:
మనం ఎప్పటికీ గుర్తిండిపోవాలంటే చదవదగిన పుస్తకాలు రాయాలి. లేదా రాయదగిన పనులు చేయాలి.
ఒక ధనవంతుడుకి పేదవాడికి మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మాత్రమే.
పనివంతులు “పని” ని కూడా “విశ్రాంతి” గా భావిస్తారు. బద్దకస్తులు “విశ్రాంతి” ని కూడా “పని” లా భావిస్తారు.
ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు.
You May Like:
జీవితంలో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్:
Entrepreneur గా మారండి.
Online లో డబ్బు సంపాదించడం ఎలా?
Richard Branson Quotes in Telugu:
Please Share with Your Friends : )