How to Create a Website: Step-by-Step Guide in Telugu

How to Start a Website: Step by Step Guide:

ఆన్ లైన్ ద్వారా మనీ సంపాదించే మార్గాలలో Blogging (Blog లేదా Website లో ఆర్టికల్స్ వ్రాయడం) అనేది మొదటి స్థానంలో ఉంటుంది. వ్రాయడం అనేది మీకు హాబీ అయితే ఏ విషయం గురించి అయినా మీరు ఆసక్తికరంగా వ్రాయగలిగితే మీరు website ద్వారా మనీ సంపాదించవచ్చు. ఇప్పటికే మన దేశంలో ఈ Blogging ద్వారా లక్షలు సంపాదిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఇలా website ని మొదలుపెట్టి ఆర్టికల్స్ రాస్తూ సంపాదించాలి అనుకుంటున్నారా? website క్రియేట్ చెయ్యడం కోసం మీకు కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. మీకు మీరే website ని సులువుగా క్రియేట్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు step by step వివరంగా తెలుసుకుందాం.

Online లో లక్షలు సంపాదిస్తున్న Bloggers 

 

Topic ని ఎంచుకోవడం:

ముందుగా మీరు ఏ టాపిక్ మీద website ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఇది అన్నిటికన్నా చాలా ముఖ్యమైన అంశం. మీకు ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉండి, మంచి నాలెడ్జ్ ఉంటుందో ఆ టాపిక్ నే ఎంచుకోండి. ఎందుకంటే చాలామంది వాళ్లకు ఇంటరెస్ట్ లేని టాపిక్ మీద website ని స్టార్ట్ చేస్తారు. కొంతకాలం వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ తరువాత వాళ్లకు బోర్ కొడుతోంది. ఎందుకంటే వాళ్ళకి ఆ టాపిక్ ఇంటరెస్ట్ లేదు కాబట్టి. దాంతో కొత్త కొత్త ఆర్టికల్స్ రాయలేక.మధ్యలోనే ఆ website ని వదిలేస్తారు. అన్ని రోజులు పడ్డ కష్టం, డబ్బు వృధా. కాబట్టి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా గాని మీకు ఏ టాపిక్ నచ్చుతుందో ఆలోచించి ఎంచుకొండి. అది టెక్నాలజీ ,హెల్త్, ప్యాషన్, సినిమాలు, వంటలు ఇలా ఏ టాపిక్ అయినా కావచ్చు.

 

Domain Name కొనడం:

Domain Name అంటే సింపుల్ గా మీ website కి అడ్రస్ అని చెప్పొచ్చు. ఉదాహారానికి మన తెలుగుబడి website కి Domain Name www.telugubadi.in మీరు గూగుల్ లో ఈ Domain Name ని సెర్చ్ చేస్తే మన తెలుగుబడి website ఓపెన్ అవుతుంది. అలాగే మీరు పెట్టబోయే website కి కూడా ఒక డొమైన్ ని ఎంచుకోండి.

Domain Name ఎంచుకునే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని సూచనలు:
1. మీ Domain Name మీరు ఎంచుకున్న టాపిక్ కి దగ్గరగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకి మీరు సినిమాలకు సంబందించిన website ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఆ డొమైన్ లో Movies, Cinema, Film వంటి పదాలు ఉండేలా చూసుకోండి. దాంతో జనాలకి మీ డొమైన్ చూసిన వెంటనే అది సినిమాలకు సంబందించిన website అని సులువుగా అర్ధమవుతుంది.

2. Domain Name చిన్నగా ఉండేలా చూసుకోండి. మీరు ఎంచుకునే డొమైన్ సాధ్యమైనంత చిన్నగా అలాగే జనాలకి సులువుగా గుర్తుండేలా చూసుకోండి. ఉదాహారానికి www. bestmovienewsfortelugupeople.com అనే డొమైన్ కన్నా www.movienews.com అనే Domain సులువుగా గుర్తుంటుంది.

3. Domain Name చివర .com అని ఉండేలా చూసుకోండి. కానీ చాల వరకు .com తో ఉనట్టువంటి డొమైన్ లు అమ్ముడయ్యిపోయాయి. ఒకవేళ మీరు అనుకున్న Domain Name చివర .com లేనట్లయితే ఏమి పరవాలేదు .net గాని .in గాని .org ఉన్న పరవాలేదు.

ఇప్పడు మీరు అనుకున్న Domain Name ఆన్లైన్ లో మనకి అందుబాటులో ఉందా లేక ఇంతకు ముందే ఎవరైనా ఆ పేరుని కొనుక్కున్నారా అనేది చెక్ చేసుకుని ఆ డొమైన్ ని కొనుక్కోవాలి. మీరు Domain Name కొనుక్కోవాలి అనుకుంటే Godaddy వెబ్సైటు లో రిజిస్టర్ అయ్యి డొమైన్ కొనుక్కోండి. ఎందుకంటే అన్నిటికన్నా ఈ Godaddy వెబ్సైట్ లో డొమైన్ తక్కువ ధరకు లభిస్తాయి.

 

Platform ని ఎంచుకోవడం:

మీరు website ని స్టార్ట్ చెయ్యాలనుకుంటే ముఖ్యంగా రెండు Platformలు ఉన్నాయి. 1.Blogger 2.Wordpress. వీటి గురించి వివరంగా చూద్దాం

Blogger: బ్లాగర్ అనేది గూగుల్ కి సంబందించిన Platform. ఈ బ్లాగర్ లో మీరు Free గా website ని create చేసుకోవచ్చు. కానీ బ్లాగర్ ద్వారా create చేసిన website చూడడానికి అంతగా బాగుండదు. అలాగే దీనిలో ఫీచర్స్ కూడా తక్కువగా ఉంటాయి.

WordPress: ఇంటర్నెట్ లో ఉన్న దాదాపు 90% పైగా వెబ్సైటు లు ఈ WordPress ద్వారా create చేసినవే. దీనిలో మీరు మీకు కావాల్సినట్టుగా website ని తయారుచేసుకోవచ్చు. WordPress ద్వారా create అయిన website చూడడానికి చాల ప్రొఫెషనల్ గా ఉంటుంది . WordPress లో మీరు ఎంచుకున్న టాపిక్ కి తగ్గట్టుగా Themes అనేవి ఉంటాయి. మీకు కావాల్సిన Themes, Plugins ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ కాలం పాటు website ద్వారా మనీ సంపాదించాలి అనుకుంటే wordpress అనేది మీకు బెస్ట్ ఛాయిస్. నేను అయితే WordPress ద్వారానే website స్టార్ట్ చెయ్యమని సలహా ఇస్తాను.

 

Hosting ఎంచుకోవడం:

మీరు WordPress ద్వారా website ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు హోస్టింగ్ తీసుకోవాలి.Hosting అంటే ఏమిటో చూద్దాం.

Hosting అంటే… మీరు websiteలో ఏదైనా ఒక ఆర్టికల్ రాసారంటే మీరు ఒక ఫైల్ create చేసినట్టు. అంటే మీరు WordPress ద్వారా కొన్ని ఫైల్స్ ని create చేస్తారు. ఇటువంటి files అన్నిటిని సర్వర్ లలో స్టోర్ చేసి ఇంటర్నెట్ లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వాళ్లకు మీ website కనపడేలా చేసేదీ ఈ Hosting. ఈ Hosting అనేది లేకపోతే ఇంటర్నెట్ లో మీ website అనేది కనపడదు.

కాబట్టి మీరు మీ website కోసం ఒక Hosting ని కొనవలసి ఉంటుంది. హోస్టింగ్ అందిస్తున్న వాటిలో Hostgator మరియు BlueHost అనేవి మంచి కంపెనీలు. ఈ హోస్టింగ్ కోసం ఒక సంవత్సరానికి దాదాపు 3000 రూపాయలకు వరకు చెల్లించవలసి ఉంటుంది. అయితే Hostgator వాళ్ళు ఒక్కొక్క సమయంలో 50% ఆఫర్ పెడతారు. ఆ సమయంలో మీరు కొనుక్కుంటే ఇంకా తక్కువ ధరకే మీకు హోస్టింగ్ లభిస్తుంది. కాబట్టి Hostgator లో రిజిస్టర్ అయ్యి మీకు కావాల్సిన ప్లాన్ ని ఎంచుకుని Hosting కొనుక్కోండి.

HostGator లో రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి : HostGator

 

వెబ్ సైట్ setup చెయ్యడం:

మీరు Hosting ప్లాన్ కొనుక్కున్న తరువాత మీ Godaddy కొనుక్కున్న డొమైన్ ని, WordPress ని, మీరు తీసుకున్న Hostingని ఈ మూడింటిని కనెక్ట్ చెయ్యవలసి ఉంటుంది. ఇది పెద్ద కష్టమైనపనేమీ కాదు. ఇవి ఎలా కనెక్ట్ చెయ్యాలో ఇక్కడ వివరించం కుదరదు. దీనికి సంబందించి యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉన్నాయి. వాటిని చూస్తూ step by step ఫాలో అవుతూ Domain, WordPress, Hosting ఈ మూడింటిని కనెక్ట్ చేసుకోండి.

ఇక్కడితో మీ website రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీ వెబ్సైటు ని wordpress లో మీకు కావాల్సినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అంతా రెడీ అయిన తరువాత ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టండి.

 

మీకు ఏవైనా సందేహాలు ఉంటె క్రింద కామెంట్ బాక్స్ ద్వారా తెలియచెయ్యండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి.

 

41 thoughts on “How to Create a Website: Step-by-Step Guide in Telugu

  • September 30, 2018 at 2:17 am
    Permalink

    Sir mobile lo website create cheyalema laptop kavala sir
    Hosting KU money Ela ivvali
    Naku koddiga email lo pedatara

    Nenu English Ela nerchukovali
    Anne concept meeda website nu open cheddam ani anukuntunnu
    Please support with me sir please send details

    Reply
    • September 30, 2018 at 3:17 am
      Permalink

      mobile lo create cheyyalemu. computer kachitamga undali sir. website design gurinchi miku twaralone mail chestanu.

      Reply
  • September 30, 2018 at 2:59 am
    Permalink

    you just explained the terms in it but you didnot say how to create it\

    Reply
    • September 30, 2018 at 3:15 am
      Permalink

      one by one artcile pedataanu. just starting kada

      Reply
  • September 30, 2018 at 3:29 am
    Permalink

    Sir..laptop lekunda earn cheylema.. 💰

    Reply
    • September 30, 2018 at 3:38 am
      Permalink

      cheyyavachu swaroopa gaaru.

      Reply
      • November 2, 2018 at 3:09 pm
        Permalink

        ఆండ్రాయిడ్ ఫోన్ తో అవుతుందా?

        Reply
  • September 30, 2018 at 4:25 am
    Permalink

    can you text in english

    Reply
  • September 30, 2018 at 4:59 am
    Permalink

    Make the content in English also sir

    Reply
  • September 30, 2018 at 5:10 am
    Permalink

    BRO could u plz mention the related matter in english because i dont know to read the telugu

    Reply
  • September 30, 2018 at 5:54 am
    Permalink

    Bro Facebook,whatsapp lo kontha mandhi e post cheyyandi deeni dwara whatspp and facebook vallu oka share ku 1 paisa ledha 1 rupee istharu antaru is this real.
    And facebook lo videos ku views peragadam valla amount vasthundha like in YouTube

    Reply
    • October 6, 2018 at 2:26 am
      Permalink

      No … ala em undadhu . Adi fake

      Reply
  • September 30, 2018 at 6:34 am
    Permalink

    Bayya “blog” gutinchi kida explain cheyava.

    Reply
  • September 30, 2018 at 8:56 am
    Permalink

    Sir nenu morning miru post chesina video chusi website open chesanu first of all hats of your knowledge sir. Earn money topic Naku chala baaga nachimdi sir aa topic ki vaste meere naku inspiration yevaina doubts vaste mimmalni adagataniki mi contact number ivvandi sir.please give me your contact number sir.

    Reply
  • October 1, 2018 at 8:23 am
    Permalink

    Anna thanks for giving us good information.

    Reply
  • October 1, 2018 at 3:22 pm
    Permalink

    వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో ఒక వీడియో చెయ్యండి అందరికి ఉపయోగ పడుతుంది.

    Reply
  • October 2, 2018 at 12:33 pm
    Permalink

    Anna web site ala chealo oka video cheay.please Naku samag aeitla

    Reply
  • October 2, 2018 at 12:34 pm
    Permalink

    Anna web site ala chealo oka video cheay.please Naku samag aeitla

    Reply
  • October 2, 2018 at 4:14 pm
    Permalink

    Anna good information thank you

    Reply
  • October 3, 2018 at 12:32 am
    Permalink

    Anna blogger ki videos chei…

    Reply
  • October 4, 2018 at 4:22 am
    Permalink

    Bro domain buy chesaka hosting kuda buy cheyala. Hostgator lo a plan thisukovala bro miru a plan thosukunnaru bussiness ahh baby plan ah ela unnai kadha a plan best bro reply evvandi.

    Reply
    • October 4, 2018 at 11:44 am
      Permalink

      hosting kuda teesukovali bro. nenu baby plan teesukunnanu 2 years ki

      Reply
  • October 7, 2018 at 11:59 am
    Permalink

    Bhaih what is mean by self hosting?

    Reply
  • October 13, 2018 at 4:35 am
    Permalink

    Bro hostgator lo a plan thisukovali bro andhulo chala plans unnai edhi thisukovali bro plzz rply me. Baby plan , bussiness plan ela unnai kadha bro edhi thisukovali broo baby plan thisukovala best ah adhi plz rply me bro website creat chesthunna plz help me bro….

    Reply
    • October 14, 2018 at 12:38 am
      Permalink

      Starting kabatti baby plan teesuko bro.

      Reply
  • October 13, 2018 at 6:51 am
    Permalink

    Bro website creat chesaka wordpress lo Adsense ela attach cheyali…

    widgets lo ad unit code paste chesthey saripothadhaaa.. ledha vere inka emaina cheyalaa okkasari rply evvandi.

    Reply
    • October 14, 2018 at 12:38 am
      Permalink

      Anthe bro.

      Reply
  • October 18, 2018 at 5:54 am
    Permalink

    super content bro,chala clear ga rasav articles step by step…

    Reply
    • October 20, 2018 at 8:18 am
      Permalink

      అన్న website గురించి ఇది అంతా చేప్పావు కదా ఇదంతా Google లోనే చేయాల

      Reply
  • October 20, 2018 at 8:17 am
    Permalink

    అన్న website గురించి ఇది అంతా చేప్పావు కదా ఇదంతా Google లోనే చేయాల

    Reply
  • October 21, 2018 at 12:48 pm
    Permalink

    Anna mobile lo website create cheyalema computer kavalisindena money ela pay cheyali Anni vivaranga naku ceppanna please Anna naa phone number 9182156346

    Reply
    • October 21, 2018 at 1:33 pm
      Permalink

      Mobile lo kudharadu bro. PC undali

      Reply
  • October 30, 2018 at 6:19 pm
    Permalink

    Bro platform ekkada vunntundi ?Blogging ante emiti?

    Reply
  • November 2, 2018 at 3:12 pm
    Permalink

    Blogger కి హోస్టింగ్ కావాలా?

    Reply
    • November 6, 2018 at 12:44 am
      Permalink

      No.

      Reply
  • November 3, 2018 at 1:47 pm
    Permalink

    Bro make a video for this topic
    We will understand easily

    Reply
  • November 4, 2018 at 5:31 am
    Permalink

    How did you make this website annayya

    Reply
    • November 6, 2018 at 12:43 am
      Permalink

      WordPress lo bro

      Reply
  • January 10, 2019 at 3:38 pm
    Permalink

    content ela rayali.i need content writers.pls tell me details about content writers

    Reply
  • February 3, 2019 at 12:40 am
    Permalink

    Articles rayadam dwara money yela sampadinchalo cheppagalara?

    Reply
    • February 7, 2019 at 4:36 pm
      Permalink

      mana website lo Google Ads play avutayi. so Google ads dwara money earn cheyyavachu.

      Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial