What is IQ in Telugu-ఐ.క్యూ అంటే ఏమిటి? – Telugu Badi

What is the IQ (Intelligence Quotient)?

IQ అంటే Intelligence Quotient. ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు లేదా మేధస్సు (Intelligence) ను కొలిచే ఒక పద్దతి. దీనిలో ఒక మనిషి తెలివితేటలను పరీక్షించే కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలు వివిధ స్థాయిలో ఉంటాయి. ఆ వ్యక్తి వయసును బట్టి ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో ఎన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఎంత సమయంలో పూర్తి చేసారు. ఎన్నింటికి సరైన సమాధానమిచ్చారు ఇటువంటి వాటన్నిటిని ఆధారంగా చేసుకుని వాళ్ళకి ఒక స్కోర్ ఇవ్వబడుతుంది. ఆ స్కోర్(IQ Score)ని బట్టి ఆ వ్యక్తి తెలివితేటలలో ఏ స్థాయిలో ఉన్నాడో అంచనా వెయ్యవచ్చు.

సాధారణంగా సగటు IQ 100. ఈ IQ Test లో స్కోర్ 100 కన్నా ఎక్కువగా వస్తే సాధారణ మనిషి కన్నా తెలివైనవారని అర్ధం. ఒకవేళ 100 కన్నా తక్కువగా వస్తే తెలివితేటలలో కొద్దిగా వెనకబడి ఉన్నట్టు. అయితే ప్రపంచంలో 68 % మంది IQ Score 85 నుండి 115 మధ్యలో ఉందంట. ప్రపంచ మేధావి అయినటువంటి Albert Einstein IQ Score ఎంతో తెలుసా 160. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ IQ Score కూడా 160.

 

 

IQ Score Below 70   – Mentally Inadequate
IQ Score 70-85         – Low Intelligence
IQ Score 85- 100      – Average
IQ Score 100-115      – Above Avarage
IQ Score 115-130      – High Intelligence
IQ Score 130-145      – Superior Intelligence
IQ Score Above 145  – Genius

ఈ రోజుల్లో సీటు ఇవ్వడం కోసం కొన్ని కాలేజ్ లు ,జాబ్ ఇంటర్వ్యూ లో కొన్ని కంపెనీ లు ఈ IQ test లను పెడుతున్నాయి. మీరు కూడా మీ IQ స్కోర్ ని పరీక్షించుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన కొన్ని website లలో చెక్ చేసుకోవచ్చు.

IQ చెక్ చేసుకోవడానికి కొన్ని వెబ్ సైట్లు:

1. www.thefreeiqtest.com
2. www.free-iqtest.net
3. www.seemypersonality.com/IQ-Test
4. www.123test.com/iq-test/

ఒకవేళ మీ IQ స్కోర్ తక్కువగా వచ్చిన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రయత్నం చెయ్యడం ద్వారా మన IQ Score ని పెంచుకోవచ్చు. మరి మన బ్రెయిన్ పవర్ పెరిగి, IQ Score పెంచుకోవాలంటే ఏమి చెయ్యాలో తెలుసుకోవడానికి : బ్రెయిన్ పవర్ పెరగాలంటే ఏమి చెయ్యాలి.

Please share with your friends : )

11 thoughts on “What is IQ in Telugu-ఐ.క్యూ అంటే ఏమిటి? – Telugu Badi

  • September 30, 2018 at 1:33 am
    Permalink

    Bro albert einstein gurinchi oka video tiyyava

    Reply
    • September 30, 2018 at 3:19 am
      Permalink

      next biography atani gurinchi cheyyadaniki try chestanu bro

      Reply
  • September 30, 2018 at 4:05 am
    Permalink

    Bro GOLDEN RATIO gurinchi video cheyyavaa please

    Reply
  • September 30, 2018 at 9:54 am
    Permalink

    Bro watch ni ఎవరు invent చేశారు చెప్పవా

    Reply
  • September 30, 2018 at 2:12 pm
    Permalink

    bro need a video on this pls pls pls weall love your voice bro if u say we would understand everything

    Reply
  • October 2, 2018 at 1:20 am
    Permalink

    Clock యాలా work చెసైదొ చాపు అన్నా.
    please make a video about clock works

    Reply
  • October 5, 2018 at 1:12 am
    Permalink

    anna albert einstain gurinchi 1 video cheyyi please anna

    Reply
  • October 8, 2018 at 7:13 am
    Permalink

    Why we can’t do two works by two hands in same time

    Reply
  • October 14, 2018 at 8:36 am
    Permalink

    Bro indian independence history gurinchi video cheyandi bro

    Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial