Be an Entrepreneur-Startup Motivation in Telugu

Be an Entrepreneur:

బాగా చదవాలి… మంచి ఉద్యోగం సంపాదించాలి… ఏ కష్టం లేకుండా సంతోషంగా బ్రతకాలి… ఇవి ఒకప్పటి యువత కలలు.

కానీ ఇప్పుడు రోజులు మారాయి. సొంతంగా ఏదైనా చెయ్యాలి… చిన్నదైనా సరే ఒక కంపెనీ ప్రారంభించాలి…Entreprenuer గా మారాలి. ఇవి ఇప్పటి యువకుల కోరికలు.

ప్రతిరోజు రొటీన్ గా 9 నుండి 5 వరకు జాబ్ చేస్తూ … సోమవారం వస్తే బాధపడుతూ … జీతం కోసం ఒకటో తారీకు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఇష్టం లేకపోయినా సరే ఉద్యోగం చేస్తున్నవారు మనలో చాలా మంది ఉన్నారు.

కొంతమంది మాత్రం ఈ బోరింగ్ జీవితానికి పరిమితం కాకుండా తమకంటూ ఒక సొంత కలల ప్రపంచాన్ని నిర్మించుకుని, మరో పది మందికి ఉపాధి చూపుతూ పైకి ఎదగాలన్న ఆలోచనతో “స్టార్ట్ అప్” లను మొదలుపెడుతున్నారు.

ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడినా ఆ ఎదుగుదల మీది కాదు. శ్రమ మీది, సమయం మీది, కానీ ఫలితం మాత్రం మరొకరికి చెందుతుంది.

“If you don’t build your own dream someone else will hire you to help build theirs.” – Tony Gaskins

మీరు మీ సొంత కలలను నిర్మించుకోకపోతే, వేరే వాళ్ళు వాళ్ళ కలలను నిర్మించుకోవడానికి మిమ్మల్ని వాడుకుంటారు.

ఉదయం నుండి సాయంత్రం వరకు… పాతికేళ్ల నుండి అరవై ఏళ్ల వరకు ఉద్యోగంలో ఇరుక్కుపోతాం. తీరా జీవితం చివరలో వెనక్కి తిరిగి చూసుకుంటే జాబ్ తప్ప మరేమి కనిపించదు. అప్పుడు బాధపడి ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడే కొంచెం చొరవ తీసుకోండి. దైర్యంగా ఒక అడుగు ముందుకెయ్యండి. మహా అయితే నాలుగైదు ఓటములు ఎదురవుతాయి. వాటి ద్వారా ఎంతో విలువైన అనుభవం మనకు దక్కుతుంది.

be an entrepreneur telugu start motivation

 

యువకులుగా ఉన్నప్పుడే ఏమైనా చెయ్యగలరు. ఎందుకంటే ఈ సమయంలో మీకు జీవిత భాగస్వామి, పిల్లలు ఉండరు. కుటుంబ బాధ్యతలు ఉండవు. కాబట్టి ఈ సమయంలో కొంచెం రిస్క్ తీసుకున్న పరవాలేదు. కానీ మీరు ఆలస్యం చేసే కొద్దీ మీ మీద బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడే మొదలు పెట్టండి.

” ఏ రిస్క్ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్” అంటాడు Facebook వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బెర్గ్

కాబట్టి మీ బుర్రలో కూడా ఏదో ఒక ఐడియా ఉండే ఉంటుంది. దానిని బయటకు తీయండి. ఆచరణలో పెట్టండి. అలాగని చెప్పి ఇప్పుడు మీకున్న బాధ్యతలన్నీ పక్కన పెట్టి, మీరు చేస్తున్న ఉద్యోగం వదిలెయ్యమని చెప్పట్లేదు. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీలో ఉన్న ఆలోచనలకి ప్రాణం పోయండి. మెల్ల మెల్లగా మీ కలలను నిర్మించుకోండి. గెలుపు, ఓటములు తరువాతి సంగతి. కనీసం మీరు అనుకున్నది చేశారనే ఆనందం అయిన మీకు మిగులుతుంది. ఓడిపోతే అనుభవజ్ఞులవుతారు .. గెలిస్తే నలుగురికి ఆదర్శమవుతారు.

 

You May Like:

Online లో డబ్బు సంపాదించడం ఎలా?

Website ద్వారా లక్షలు సంపాదిస్తున్న Bloggers

Please Share with Your Friends : )

34 thoughts on “Be an Entrepreneur-Startup Motivation in Telugu

 • October 3, 2018 at 2:36 pm
  Permalink

  Nice posting anna

  Reply
 • October 3, 2018 at 2:37 pm
  Permalink

  Nice posting anna

  Reply
 • October 3, 2018 at 2:37 pm
  Permalink

  Nice posting anna

  Reply
 • October 3, 2018 at 2:44 pm
  Permalink

  Bro please add it in English also

  Reply
 • October 3, 2018 at 3:03 pm
  Permalink

  Annaya konni interesting facts gurinchi videos
  cheyyava

  Reply
 • October 3, 2018 at 3:28 pm
  Permalink

  Bayya super ga cheppav thanks for the beautiful message

  Reply
 • October 3, 2018 at 3:39 pm
  Permalink

  Super thought
  Super anna
  Grate inspire matter

  Reply
 • October 3, 2018 at 3:41 pm
  Permalink

  మీరు మీ సొంత కలలను నిర్మించుకోకపోతే, వేరే వాళ్ళు వాళ్ళ కలలను నిర్మించుకోవడానికి మిమ్మల్ని వాడుకుంటారు.

  Edhe super

  Reply
 • October 3, 2018 at 3:47 pm
  Permalink

  # Bro.. even i am in a process with an idea and even it fails I will go with another idea ..but I dont want to stop my life with a job .. In my point of view the world is entirely different..even if I fail I will say that I end up in doing something great ☺️- jagadish (@ green tourist)

  Reply
 • October 3, 2018 at 3:54 pm
  Permalink

  Thanks for ur motivational messages be inspire annayya

  Reply
 • October 3, 2018 at 4:04 pm
  Permalink

  Man vs wild bear grill gurinchi oka vedio cheyyandi brother

  Reply
 • October 3, 2018 at 4:15 pm
  Permalink

  Nice inspirationalspeech bro

  Reply
 • October 3, 2018 at 4:40 pm
  Permalink

  I have wounderfull idea but I don’t know how to practice pls call me sir

  Reply
 • October 3, 2018 at 4:50 pm
  Permalink

  Anna meeru pette posts chala bagundi kani adds ekkuva vastunai anna

  Reply
 • October 3, 2018 at 5:38 pm
  Permalink

  Thanks anna naku Intrepuener avvalane na kala nenu definite ga avutanu
  Chala chala thanks
  Nenu meku baga connect ayanu

  Reply
 • October 3, 2018 at 5:49 pm
  Permalink

  Anna thanks for doing this enterpuner article and alage video kuda cheyandi youtube lo

  Reply
 • October 3, 2018 at 6:00 pm
  Permalink

  I request you to provide information in English also.

  Reply
 • October 3, 2018 at 10:29 pm
  Permalink

  Nice bro….but show some best ways to enterpuner’s……

  Reply
 • October 4, 2018 at 4:10 am
  Permalink

  Anna thanks for doing this enterpuner article and alage video kuda cheyandi youtube lo and also future of network marketing gurnchi kuda video cheyagalara

  Reply
 • October 4, 2018 at 8:21 am
  Permalink

  Anna nenu network marketing lo no1 position unna companylo chestunna nakunna kalalu Chala peddavi okati kadu rendu kadu Chala big dreams unnai vatini sadarana manishi sadinchadam kastam so network marketingni enchukunna na age 21 na studies ippuey apesei Mari idi chesthunna 5months aindi infact okka cheque kids dampadinchalekapoyanu naku telusu na dreams peddavi ganuka na kastalu kuda peddavi ganey vasthai ila result ravatankk late aii nirashalu vasthai manasikanga Chala depression ki Vella roju laga bayata nundi intiki vachaa kaani eeroju steps meedaney kurchunna thalameeda chethu veskuni enti EE jeewitham malli ela start cheyyali business ela na manasikathanu standard chedkovali Ani edusthu devunki prayer chedkuntunna by God’s grace na phone vibrate aindi and Telugu BADI notification BE AN ENTERPRENUER ANI thank so much Anna chachipothunna naa asayalaku workking ki malli oopiri podinattuga undi TELUGU BADI EPPUDU nannu happyga unchutundi tnq u Soo much CHAGALLU BROTHER

  Reply
 • October 5, 2018 at 2:00 am
  Permalink

  Bro can i write some articles for you…

  Reply
 • October 5, 2018 at 5:38 am
  Permalink

  Great….
  Thank you….

  Reply
 • October 5, 2018 at 7:22 am
  Permalink

  Good article bro 👍

  Reply
 • October 5, 2018 at 8:40 am
  Permalink

  Anna naku constable lo 70 ki 64 vachi constable lo marks add avutaya

  Reply
 • October 5, 2018 at 10:54 am
  Permalink

  Trishneet arora biography video cheyyi annayya please please please

  Reply
 • November 2, 2018 at 3:22 pm
  Permalink

  Bro oka 15 start up cheppu bro

  Reply

Leave a Reply

Your email address will not be published.

Social media & sharing icons powered by UltimatelySocial