Write for Us

ఫ్రెండ్స్ .. మీరు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే తెలుగుబడితో చేతులు కలపండి. అందరికి ఉపయోగపడే మంచి ఆర్టికల్స్ ని వ్రాసి తెలుగుబడి కి పంపండి. మేము వాటిని తెలుగుబడి వెబ్ సైట్ లో ప్రచురిసాము.

మీకు ఏ టాపిక్ లో అయితే ప్రావీణ్యం ఉంటుందో ఆ టాపిక్ మీద అందరికి అర్థమయ్యేలా ఆర్టికల్ వ్రాసి మీ ఆలోచనలను, జ్ఞానాన్ని తెలుగుబడి వెబ్ సైట్ ని వీక్షిస్తున్న లక్షలాదిమందితో పంచుకోండి.

ఆర్టికల్స్ ని పంపడానికి ముందు క్రింద ఇవ్వవబడిన కొన్ని సూచనలు గమనించండి:

1. ఆర్టికల్ లో కనీసం 300 లకు పైగా పదాలు ఉండాలి.
2. ఆర్టికల్ పూర్తిగా మీ స్వంతగా వ్రాసినదై ఉండాలి. అంతేగాని ఇతర వెబ్ సైట్ ల నుండి గాని పుస్తకాల నుండి గాని కాపీ చేసిన వాటిని పంపకూడదు. తరువాత ఏదైనా కాపీ రైట్ సమస్య వస్తే దానికి మీరే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది.
3. మీరు పంపిన ఆర్టికల్ లో అవసరం అయితే కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి దానికి మీరు అంగీకరించవలసి ఉంటుంది.
4. ఆర్టికల్ కి సంబంధించి ఫొటోస్ ని మీరు పంపవలసిన అవసరం లేదు.
5. మీరు వ్రాసిన ఆర్టికల్ ని మెయిల్ లో Text,Doc,PDF రూపంలో పంపండి. తెలుగులో టైపు చెయ్యడం కుదరకపోతే ఒక పేపర్ మీద అర్థమయ్యేలా వ్రాసి వాటిని ఫోటో తీసి పంపండి.
6. ఆర్టికల్ తో పాటుగా మీ పేరు,మెయిల్, Facebook లింక్ అలాగే మీకు వెబ్ సైట్ ఉంటే ఆ వెబ్ సైట్ లింక్ కూడా పంపండి.అలాగే మీ గురించి 100 పదాలలో వివరిస్తూ పంపండి. ఆర్టికల్ క్రింద మీ వివరాలు కూడా జతచేస్తాము. (మీకు ఇష్టమైతేనే)
7. సినిమాలు, రాజకీయాలు, గాసిప్స్ వంటి వాటికి సంబంధించిన ఆర్టికల్స్ తీసుకోబడవు.

మీరు పంపిన ఆర్టికల్ ని మేము పరిశీలించిన తరువాత ప్రచురించడం జరుగుతుంది. ప్రచురణకు ఎన్నికైనది లేనిది మీకు మెయిల్ ద్వారా తెలియచేస్తాము.

మీరు వ్రాసిన ఆర్టికల్ పంపవలసిన మెయిల్: writefortelugubadi@gmail.com

 

Please Share with Your Friends : )

Social media & sharing icons powered by UltimatelySocial