ratan-tata-telugu

Top 10 Social Media Apps in Telugu

Top 10 Social Media Apps:

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం గురుంచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సోషల్ మీడియా అనే ప్రపంచంలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ టైం మొత్తం గడిపేస్తున్నారు. ఈ ఆర్టికల్ లో మనం గడిచిన 10 సంవత్సరాలలో ఎక్కువగా డౌన్లోడ్ చేసుకోబడిన టాప్ 10 సోషల్ మీడియా అప్స్ ఏంటో తెలుసుకుందాం .

10. TWITTER:-

ప్రపంచంలో ఏమి జరుగుతుందో మరియు ప్రజలు, సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు, ఇంకా ఏంతో మంది ప్రస్తుతం ఏమి మాట్లాడుతున్నారు అనే విషయాలు ట్విట్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. 2006 లో ప్రారంభించిన ట్విట్టర్, అప్పటి నుండి సామాన్య ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఐతే గడిచిన 10 సంవత్సరాలలో ట్విట్టర్ ని 100 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మరియు మొదటి పది స్థానలలో ట్విటర్ 10వ స్థానాన్ని దాక్కిచుకుంది.

9. YOUTUBE:-

కాలిఫోర్నియాలోని శాన్ బ్రూనోలో (San Bruno) ప్రధాన కార్యాలయం ఉన్న ఒక అమెరికన్ వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్. యూట్యూబ్ ఇప్పుడు గూగుల్ యొక్క అనుబంధ సంస్థలలో ఒకటి .కేవలం ఒక్క రోజుకి 500 వందల కోట్ల మంది యూట్యూబ్ లోని వీడియోస్ ని చూస్తుంటారు. గడిచిన 10 సంవత్సరాలలో యూట్యూబ్ కి 130 కోట్లు మంది కొత్త వినోయోగదారులు పెరిగారు.మరియు మొదటి పది స్థానలలో యూట్యూబ్ 9వ స్థానాన్ని దాక్కిచుకుంది.

8.UC BROWSER:-

చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం ఐన అలీబాబా యొక్క యుసి బ్రౌజర్ని (UC Browser) గత దశబ్దంలో(గడిచిన 10 సంవత్సరాలలో) దాదాపుగా 130 కోట్ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో గూగుల్ క్రోమ్ కంటే యుసి బ్రౌజర్ని ఎక్కువుగా వాడుతున్నారు. ఇది ఈ దశాబ్దంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడి ఎనిమిదవ స్తానం లో ఉన్న APP.

7. TIKTOK:-

China లో స్థాపించిన bydtance అనే సంస్థ Douyin మరియు Musically apps ని కలిపి TIKTOK అనే app ని తయారుచేసింది. టిక్ టాక్ ని 2017 లో విడుదల చేసారు. ఒక్క దశాబ్దంలో (గడిచిన 10 సంవత్సరాలలో) లొనే 130 కోట్లకు పైగా టిక్ టాక్ app ని డౌన్లోడ్ చేశారు. మరియు మొదటి పది స్థానలలో TIKTOK 7వ స్థానాన్ని దాక్కిచుకుంది.

6.SKYPE:-

వీడియో కాలింగ్ యాప్ ఐన SKYPE 2017 లో ఫేస్బుక్ మెస్సేంజర్ కి గట్టి పొట్టి ఇచ్చింది.2012 లో మొదలైన SKYPE app గడిచిన 10 సంవత్సరాలలో 130 కోట్లకు పైగా ఈ app ని డౌన్లోడ్ చేశారు. మరియు మొదటి పది స్థానలలో SKYPE 6వ స్థానాన్ని దాక్కిచుకుంది.

5. SNAPCHAT:-

స్నాప్చాట్ 2011 లో ప్రారంభించబడింది మరియు ఇది అతి తక్కువ సమయం లొనే చాలా ప్రజాదరణ ప్పొందిన app, మరియు ఫోటో-మెసేజింగ్ అనువర్తనం(APP). గడిచిన 10 సంవత్సరాలలో 150 కోట్ల మందికి పైగా ఈ app ని డౌన్లోడ్ చేశారు. మరియు మొదటి పది స్థానలలో SNAP CHAT 5వ స్థానాన్ని దాక్కిచుకుంది.

4.INSTAGRAM:-

2010 లో IOS లో విడుదలైన ఈ APP ని 2012 లో ఫేస్బుక్ సంస్థ 100 కోట్లు ఇచ్చి కొనుక్కుంది. గడిచిన 10 సంవత్సరాలలో 270 కోట్ల మందికి పైగా ఈ app ని డౌన్లోడ్ చేశారు. Snapchat తో పోలిస్తే ఈ యాప్ ని రెండు రేట్లు కన్నా ఎక్కువ సర్లే డౌన్లోడ్ చేయారు. మరియు మొదటి పది స్థానలలో INSTAGRAM 4 వ స్థానాన్ని దాక్కిచుకుంది.

3. WHATSAPP:-

ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్ ఫేస్బుక్ 2014 లో 190కోట్లు(19 బిలియన్ల) ఇచ్చి కొనుగోలు చేసింది. మే 3 2009 లో ఈ App ని మొదలుపెట్టారు. గడిచిన 10 సంవత్సరాలలో 430 కోట్ల మందికి పైగా ఈ app ని డౌన్లోడ్ చేశారు. మరియు మొదటి పది స్థానాలలో వాట్సాప్ 3వ స్థానాన్ని దాక్కిచుకుంది.

2. FACEBOOK MESSENGER:-

ఫేస్బుక్ మెసెంజర్ 2011 లో iOS మరియు Android లో ప్రారంభించారు. గడిచిన 10 సంవత్సరాలలో 440 కోట్ల మందికి పైగా ఈ app ని డౌన్లోడ్ చేశారు. మరియు మొదటి పది స్థానాలలో ఫేస్బుక్ మెసెంజర్ 2 వ స్థానాన్ని దాక్కిచుకుంది.

1.FACEBOOK:-

సోషల్ మీడియా యొక్క రారాజు ఫేస్బుక్. 2004 లో మొదలైన ఈ ఫేస్బుక్ మొదటి 10 స్థానల జాబితా అగ్రస్థానని దాక్కిచుకుంది. గడిచిన 10 సంవత్సరాలలో 460 కోట్ల మందికి పైగా ఈ app ని డౌన్లోడ్ చేశారు.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+