ratan-tata-telugu

ఈ సినిమా చూడాలంటే మనం మళ్ళీ పుట్టాలి. 100 Years Movie

'100 Years: The Movie You'll Never See,'

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాను బహుశా మనలో చాలా మంది చూడలేము. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే టైం కి మనమందరం చనిపోతాం. ఎందుకో తెలుసా. ఈ సినిమా 2115 సంవత్సరం లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పేరు 100 Years - The Movie You Will Never See. ఇది ఒక experimental science fiction film.

ఆల్రెడీ 2015 లో కంప్లీట్ అయిపోయిన ఈ మూవీని హై టెక్ బులెట్ ప్రూఫ్ బాక్స్ లో దాచి లాక్ చేసారు అది సరిగ్గా 100 సంవత్సరాల తరువాత అంటే 2115 నవంబర్ 18 న ఆటోమేటిక్ గా లాక్ ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేసారు. 100 సంవత్సరాల తరువాత మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, టెక్నాలజీ ఎంతెలా అభివృది చెందుతుందో ఊహించి ఈ సినిమాను తీసారట.

కాబట్టి 2115 లో ఆ లాక్ ఓపెన్ అయిన తరువాత ఆ మూవీ ని గ్రాండ్ గా రిలీస్ చేస్తారు . దాదాపు మనలో ఎవరూ ఈ సినిమాను చూడలేకపోవచ్చు. మనం ఏమోగానీ కనీసం ఆ సినిమాకోసం పని చేసిన వాళ్ళు ఎవరూ కూడా బ్రతికిఉండకపోవచ్చు. ప్రతి సినిమా టీజర్ కి చివర్లో "Coming Soon" అని వస్తుంది కదా. కానీ ఈ మూవీ కి మాత్రం "Not Coming Soon" అని వస్తుంది.



ఈ సినిమాకు సంబందించిన మూడు టీజర్ లను ఇక్కడ చూడండి.

100 Years: The Movie You'll Never See Future Teaser



100 Years: The Movie You'll Never See Retro Teaser



100 Years: The Movie You'll Never See Nature Teaser





మీరు స్టాక్ మార్కెట్ లో Invest చేయాలనుకుంటున్నారా?

Click Here >> Open A Free Demat Account in 10 Minutes

You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+